Kagaznagar: సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ బాబు.. వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపు!

Kagaznagar: సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు జనగణన-2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 30 April 2026 9:59 AM IST
Kagaznagar
X

Kagaznagar: సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ బాబు.. వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపు!

కాగజ్ నగర్: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జనగణన-2027 లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. జాతి నిర్మాణంలో భాగంగా జనగణన-2027ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ మహా క్రతువులో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story