Chintalamanepalli: చింతలమానేపల్లి నూతన ఎస్సై స్వరూప్ రాజుకు సర్పంచుల ఘన సన్మానం!
Chintalamanepalli: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజును మంగళవారం మండల సర్పంచులు శాలువాతో సన్మానించారు.
Chintalamanepalli: చింతలమానేపల్లి నూతన ఎస్సై స్వరూప్ రాజుకు సర్పంచుల ఘన సన్మానం!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజు కు సర్పంచులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. చింతలమానేపల్లి మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజు కు మండల సర్పంచులు ఘన స్వాగతం పలికి ఎస్సై పృథ్వీరాజ్ ను శాలువాతో సన్మానించి, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో పోలీసులకు ప్రజాప్రతినిధులుగా తమ వంతు సహకారం అందిస్తామని సర్పంచులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు డోంగ్రి సంతోష్ తో పాటు చింతలమానేపల్లి మండల సర్పంచులు పాల్గొన్నారు.




