Bellampalli: బెల్లంపల్లిలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు!

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2 టౌన్ పరిధిలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసులు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు, ముమ్మర సోదాలు నిర్వహించారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 1 Sept 2026 9:45 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లిలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు!

బెల్లంపల్లి: ఈరోజు బెల్లంపల్లి- 2 టౌన్ పరిధిలో Caltex , రైల్వే స్టేషన్ ఏరియా లలో మాదకద్రవ్యాల రవాణా మరియు వినియోగ నిరోధక కార్యక్రమంలో భాగంగా, బెల్లంపల్లి 2 టౌన్ S ch . తిరుపతి మరియు సిబ్బంది నార్కోటిక్ డాగ్ టీమ్‌తో కలిసి రైల్వే స్టేషన్, బస్ స్టాప్, దుకాణాలు, హోటళ్లు, పాన్ షాపులు , సినిమా థియేటర్లు సోదాలు నిర్వహించడం జరిగింది.యువత మత్తు పదార్థాల బారిన పడకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ఉంటామని గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story