Sangareddy: జహీరాబాద్‌లో 'సెల్ బై' మొబైల్ షోరూమ్‌ను ప్రారంభించిన నటి శ్రీముఖి!

Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'సెల్ బై' మొబైల్ షోరూమ్‌ను సినీనటి శ్రీముఖి ప్రారంభించారు.

SATYANARAYANA, ZHAHEERABAD
Published on: 11 Nov 2026 4:59 PM IST
Sangareddy
X

Sangareddy: జహీరాబాద్‌లో 'సెల్ బై' మొబైల్ షోరూమ్‌ను ప్రారంభించిన నటి శ్రీముఖి!

Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సినీనటి శ్రీముఖి సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'సెల్ బై' ఆరవ మొబైల్ షోరూంను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.

శ్రీముఖి చూసేందుకు స్థానికులు, యువత భారీగా తరలిరావడంతో ఉత్సాహంగా అభివాదం చేస్తూ ఉల్లాసపరిచారు.

అత్యాధునిక సెల్ ఫోన్ మోడల్స్, అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో లభించే 'సెల్ బై' షోరూంను జహీరాబాద్ ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రారంభోత్సవ వేడుకలో నిర్వాహకులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SATYANARAYANA, ZHAHEERABAD

SATYANARAYANA, ZHAHEERABAD