Sangareddy: సదుపాయాలు లేక అందోల్ కేజీబీవీ (KGBV) విద్యార్థుల ఆవేదన!

Sangareddy: సంగారెడ్డి జిల్లా అందోల్‌లో వసతులు లేవంటూ 161వ జాతీయ రహదారిపై కస్తూర్బా విద్యార్థినులు, తల్లిదండ్రులు భారీ ఆందోళన, రాస్తారోకో నిర్వహించారు.

YOGANAND REDDY
Published on: 13 July 2026 12:52 AM IST
Sangareddy
X

Sangareddy: సదుపాయాలు లేక అందోల్ కేజీబీవీ (KGBV) విద్యార్థుల ఆవేదన!

సంగారెడ్డి: అందొల్ కస్తూర్బా పాఠశాలలో వట్ పల్లి మరియు చౌటకూర్ రెండు బ్రాంచ్,ల నిర్వహణతో సరియైన సదుపాయాలు క్లాస్, రూమ్స్ సరిపోక ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థుల ఆవేదన

నేడు 6వ తరగతి ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష ఉండడంతో విద్యార్థులను బయట చెట్టుకింద నిలబెట్టిన కస్తూర్బా ప్రిన్సిపాల్ .ఆదివారం కావడంతో విద్యార్థులను చూడడానికి పెద్ద వచ్చిన తల్లిదండ్రులు వట్ పల్లి చౌటకుర్ కస్తూర్బా పాఠశాలలు వేరుగా బ్రాంచ్ లను ఏర్పాటు చేసి సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story