Sangareddy: ఎలుకల మందు తాగి ఆటో నడిపిన డ్రైవర్.. రోడ్డుపై భీభత్సం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వద్ద జాతీయ రహదారిపై విషాదం. కుటుంబ కలహాలతో ఎలుకల మందు తాగి ఆటో నడిపిన డ్రైవర్, వరి కుప్పలను ఢీకొట్టి బోల్తా పడింది.

YOGANAND REDDY
Updated on: 9 May 2026 3:58 PM IST
Sangareddy
X

Sangareddy: ఎలుకల మందు తాగి ఆటో నడిపిన డ్రైవర్.. రోడ్డుపై భీభత్సం!

సంగారెడ్డి: చౌటకూర్ వద్ద NH 161 పై వరి కుప్పలని ఢీ కొట్టి ఆటో బోల్తా కుటుంబ కలహాలతో ఎలుకల మందు తాగి ఆటో నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమం.సంగారెడ్డి GGH కి తరలింపు పేపర్లలో కొందరు వ్యక్తుల పేర్లు రాసి ఆత్మహత్యాయత్నం విచారణ చేస్తున్న పుల్కల్ పోలీసులు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story