Sangareddy: అమీన్‌పూర్ బీరంగూడలో అర్ధరాత్రి కారు బీభత్సం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ బీరంగూడలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది.

YOGANAND REDDY
Published on: 6 Aug 2026 10:09 AM IST
Sangareddy
X

Sangareddy: అమీన్‌పూర్ బీరంగూడలో అర్ధరాత్రి కారు బీభత్సం!

Sangareddy: అమీన్ పూర్ బీరంగూడలో అర్ధరాత్రి కారు బీభత్సం

అదుపుతప్పి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లిన బెలేనో కారు

నిద్రమత్తులో డ్రైవింగ్ ప్రమాదానికి కారణం

కారు ఢీకొని దెబ్బతిన్న మూడు స్కూటీలు, ఒక బైక్, ఇన్నోవా వాహనం

జనాలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

ఘటనలో బెలేనో కారు నడిపిన ఐటీ ఉద్యోగికి స్వల్ప గాయాలు

ప్రమాదానికి కారణమైన కారు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story