Dubbaka: బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి సొసైటీ చైర్మన్ పరామర్శ!

Dubbaka: తొగుట మండలం లింగంపేటలో మృతి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త తండ్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డి. పార్టీ అండగా ఉంటుందని హామీ.

KARUNAKAR,	DUBBAK
Published on: 15 Aug 2026 10:28 AM IST
Dubbaka
X

Dubbaka: బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి సొసైటీ చైర్మన్ పరామర్శ!

Dubbaka: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని లింగంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కోల్గురు కర్ణాకర్ వారి తండ్రి రాజయ్య ఇటీవల ఆకస్మికంగా మరణించారు.విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని నింపారు.

బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.పరామర్శించిన వారిలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ ఛైర్మెన్ కుర్మ యాదగిరి, ఉప సర్పంచులు పైర పర్శయ్య, బోయిని శ్రీనివాస్, నాయకులు మంగ నర్సింలు,చందా స్వామి, నేవూరి కర్ణాకర్ రెడ్డి,చింత బైరా రెడ్డి,తదితరులు ఉన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story