Medak: మెదక్‌లో బీఆర్ఎస్ ధర్నా కళ్యాణలక్ష్మి పునరుద్ధరణకు డిమాండ్

Medak: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని మెదక్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా.

NAGARAJ, MEDAK
Published on: 17 Aug 2026 12:57 PM IST
Medak
X

Medak: మెదక్‌లో బీఆర్ఎస్ ధర్నా కళ్యాణలక్ష్మి పునరుద్ధరణకు డిమాండ్

Medak: పేద ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి.షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనీకీ వ్యతిరేకంగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకపోవడం కాకుండా కెసిఆర్ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన షాదీముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను వ్యక్తి ద్వారా కోర్టులో చేసి ఆ పథకాలన్నీ తీసివేసే విధంగా ప్రయత్నం చేయడం చాలా విడ్డూరమని.

ఆమె తెలిపారు.కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నిరంతరం కొనసాగించాలని డిమాండ్. డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి.

మెదక్ మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మాన్ మల్లికార్జున్ గౌడ్ . కౌన్సిలర్లు దీప కుమార్ జుబేర్. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ రెడ్డి ఘనపూర్ మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి తో పాటు పట్టణ కన్వీనర్ ఆంజనేయులు. కార్యదర్శి గడ్డమీద కృష్ణగౌడ్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story