Dubbaka: లింగాపూర్‌లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన!
Dubbaka: తొగుట మండలం లింగాపూర్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన. మహిళా సమాఖ్య భవన భూమి పూజను విజయవంతం చేయాలని పంది రాజు పిలుపు.
Dubbaka: లింగాపూర్‌లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన పంది రాజు!
Dubbaka: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన ఉంది.లింగాపూర్ గ్రామంలో మహిళ సమాఖ్య భవనం భూమి పూజ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
విశిష్ట అతిథులు గా అత్మకమిటీ చైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్ )రెడ్డి హాజరు కానున్నారు.కావున గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, ఆత్మ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా టీమ్, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.




