Sangareddy: సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పరిశీలించారు.

YOGANAND REDDY
Published on: 15 Oct 2026 12:48 PM IST
Sangareddy
X

Sangareddy: సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు!

Sangareddy: సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన CS సంజయ్ జాజు. ప్రాజెక్టులో నీటి నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎస్. హైదరాబాద్ జంట నగరాలతో పాటు, మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు సరఫరా అవుతున్న తీరుని పరిశీలించిన CS సంజయ్ జాజు.

నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో CS సమీక్ష. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అధికారులతో చర్చ.

YOGANAND REDDY

YOGANAND REDDY