Jinnaram: జిన్నారం ట్రైబల్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థుల ఘర్షణ!

Jinnaram: సంగారెడ్డి జిల్లా జిన్నారం ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో విద్యార్థుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. వైస్ ప్రిన్సిపాల్ సమాచారంతో వచ్చిన కానిస్టేబుళ్లు.

YOGANAND REDDY
Updated on: 9 Aug 2026 3:18 PM IST
Jinnaram
X

Jinnaram: జిన్నారం ట్రైబల్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థుల ఘర్షణ!

Jinnaram:జిన్నారం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ ఇంటర్ సెకండ్ ఇయర్, టెన్త్ స్టూడెంట్స్ మధ్య చిన్నపాటి వివాదం.

రాత్రి 10 గంటలకు విద్యార్థులు ఘర్షణకి దిగగా..డయల్ 100 కి ఫోన్ చేసిన వైస్ ప్రిన్సిపాల్ సుజేంద్ర కుమార్, జూనియర్ లెక్చరర్ సృజన్సుమారు 30 మంది విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొట్టిన జిన్నారం పోలీస్ స్టేషన్ లోని ఇద్దరు కానిస్టేబుళ్లు.

పోలీసుల తీరుపై విద్యార్థుల ఆగ్రహం విషయం ఎస్సైకి చెబితే ఇంకా ఎక్కువ కొట్టాల్సింది అంటున్నారని వాపోతున్న స్టూడెంట్స్.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story