Dubbaka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి శ్రీనివాస్ రెడ్డి
Dubbaka: దుబ్బాక నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి. కాంగ్రెస్ శ్రేణులకు ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పిలుపు.
Dubbaka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి శ్రీనివాస్ రెడ్డి
Dubbaka: దివంగత మాజీ భారత ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ 82 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణాల పరిధిలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.
ఈ మార్కెట్ కమిటీ చైర్మన్, లు వైస్ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండలల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రేకులకుంట మల్లికార్జున స్వామి డైరెక్టర్లు, ఎస్సీ సెల్, బీసీ సెల్,గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, దుబ్బాక మున్సిపల్ వార్డుల ఇంచార్జిలు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని, రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము అని తెలిపారు.




