Sangareddy: ఫిబ్రవరి వరకు పీక్ స్థాయిలో సూపర్ ఎల్ నినో ప్రభావం..సీఎస్ సంజయ్ జాజు!
Sangareddy: సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.. ఫిబ్రవరి వరకు సూపర్ ఎల్ నినో ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
Sangareddy: ఫిబ్రవరి వరకు పీక్ స్థాయిలో సూపర్ ఎల్ నినో ప్రభావం..సీఎస్ సంజయ్ జాజు!
Sangareddy: సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన CS సంజయ్ జాజు.
CS సంజయ్ జాజు కామెంట్స్
సూపర్ ఎల్ నినో ప్రభావం. ఫిబ్రవరి వరకు పీక్ స్థాయిలో ఉంటుంది. ఎల్ నినోని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఎల్ నినో ప్రభావంపై విస్తృతంగా చర్చిస్తాం.
రాబోయే 20 రోజుల పాటు ప్రస్తుతం ఉన్న పంటలను రక్షించుకోవడానికి అన్ని శాఖలు కలిసికట్టుగా పని చేయాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటు ఉండాలి. రాబోయే పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.




