Narayanakhed: వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి!

Narayanakhed: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.

ALEEM, NARAYANAKHAD
Published on: 23 Aug 2026 1:03 PM IST
Narayanakhed
X

Narayanakhed: వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి!

Narayanakhed: నారాయణఖేడ్ పట్టణంలో నూతనంగా నిర్మించిన బాలాజీ అనురాధ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పంకజ్ పరితోష్, సబ్‌ కలెక్టర్ ఉమా హారతి, డీఎస్పీ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

ALEEM, NARAYANAKHAD

ALEEM, NARAYANAKHAD