Ramayampet: రామాయంపేటలో ఎలుగుబంటి మృతి

Ramayampet: రామాయంపేట మండలం సదాశివ నగర్ తండా సమీపంలో ఎలుగుబంటి మృతి.

YOGANAND REDDY
Published on: 5 Jun 2026 11:13 AM IST
Ramayampet
X

Ramayampet: రామాయంపేటలో ఎలుగుబంటి మృతి

రామాయంపేట: రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి సదాశివ నగర్ తండా సమీపంలో మృతిచెందిన ఎలుగుబంటి.

పంట పొలాలకు వెళ్లే రహదారిలో ఎలుగుబంటి మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అనారోగ్యంతో మృతి చెందిందా.. వయసు పైబడి మృతి చెందిందా అనేది తెలియాల్సి ఉంది.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story