Sangareddy: సంగారెడ్డి రాజంపేటలో వైభవంగా గాలి పోచమ్మ ఆలయ వార్షికోత్సవం
Sangareddy: సంగారెడ్డి పట్టణం రాజంపేట గాలి పోచమ్మ నగర్లోని శ్రీ గాలి పోచమ్మ ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది; ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు.
Sangareddy: సంగారెడ్డి రాజంపేటలో వైభవంగా గాలి పోచమ్మ ఆలయ వార్షికోత్సవం
Sangareddy: వైభవంగా గాలి పోచమ్మ ఆలయ వార్షికోత్సవము సంగారెడ్డి పట్టణం రాజంపేట గాలి పోచమ్మ నగర్ లో ఉన్న గాలి పోచమ్మ దేవాలయం వైభవం గా జరిగింది. రాజంపేట శ్రీ రాజా రాజేశ్వర ఆలయ అర్చకులు రాజేశ్వర్ ఆధ్వర్యంలో గణపతి పూజ నిర్వహించి అనంతరం గాలి పోచమ్మ అమ్మ వారికి అభిషేకం అలంకరణ చేసి హారతి ఇవ్వడం జరిగింది. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్ద ప్రసాదలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక రాజంపేట పెద్దలు కౌన్సిలర్ వెంకరమణ మాజీ కౌన్సిలర్ దిడ్డి విట్టల్, అల్లూరి లక్ష్మణ్,టేకుల అశోక్, కృష్ణ, గంగా మోహన్,కుంటల సత్యనారాయణ,విట్టల్ రెడ్డి టేకుల భూపాల్, పూజారి ప్రభాకర్, సుప్పల శ్రీనివాస్ శ్రీధర్ మహేంద్ర,సదానందం, ప్రభు మల్కాగౌడ్, జయరాం, శివకుమార్, తాండ్ర రాజు, శ్రీకాంత్, శివ కుమార్, సత్యనారాయణ,భాను ప్రకాష్ రెడ్డి, మున్వార్, షాకీర్, పాషా, మోహిద్దీన్,మహిళ సంఘం నేతలు విజయ లక్ష్మి, సంతోషి, లత తదితరులు పాల్గొన్నారు.




