Patancheru: పటాన్‌చెరులో గ్యాస్ సిలిండర్ పేలుడు

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

YOGANAND REDDY
Published on: 10 May 2026 12:07 PM IST
Patancheru
X

Patancheru: పటాన్‌చెరులో గ్యాస్ సిలిండర్ పేలుడు

పటాన్ చెరు: పటాన్ చెరు బస్టాండ్ సమీపంలో NH 65 పక్కనే ఉన్న ఖానావళి హోటల్ అగ్నిప్రమాదం హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు పేలుడు ధాటికి ఎగిరిపడ్డ హోటల్ లోని సామగ్రి మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story