Jogipet: ఆసుపత్రిలో సరోగేట్ ప్రాక్టీస్ – మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్!
Jogipet: జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తమ స్థానంలో ప్రైవేట్ వైద్యులను ఉంచిన ఇద్దరు డాక్టర్లపై సస్పెన్షన్. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు.
Jogipet: ఆసుపత్రిలో సరోగేట్ ప్రాక్టీస్ – మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్!
Jogipet: సంగారెడ్డి జిల్లా జోగిపేట వంద పడకల ఏరియా ఆసుపత్రిలో మరో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు.
ఇప్పటికే డాక్టర్ రమేష్‌ను సస్పెండ్ చేయగా, తాజాగా డాక్టర్ శివశంకర్ రెడ్డి, డాక్టర్ తులజా భవానిలపై వేటు.
తమకు బదులుగా విధుల్లో ప్రైవేట్ వైద్యుడిని ఉంచినట్లు విచారణలో గుర్తింపు.
జోగిపేట ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్.
ఈ వ్యవహారంలో FIR నమోదు చేసిన జోగిపేట పోలీసులు..నకిలీ వైద్యులపై క్రిమినల్ చర్యలు.
Next Story




