Alladurgam: అర్ధరాత్రి రైతుకు ఎదురుపడిన పులి.. తృటిలో తప్పిన ప్రమాదం!
Alladurgam: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం భైరన్ దిబ్బ గ్రామ శివారులో చిరుత పులి కలకలం. అర్ధరాత్రి పొలం దున్నుతుండగా రైతుకు కనిపించిన చిరుత.
Alladurgam: అర్ధరాత్రి రైతుకు ఎదురుపడిన పులి.. తృటిలో తప్పిన ప్రమాదం!
అల్లాదుర్గం: అల్లాదుర్గం మండలం లోని భైరన్ దిబ్బ గ్రామ శివారులో చిరుత పులి సంచారం. శుక్రవారం అర్ధరాత్రి ఓ రైతు ట్రాక్టర్ తో పంట చెను దున్ను తుండగా ఈ చిరుతపులి ప్రత్యక్ష్యం.
Next Story




