Medak: మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం!

Medak: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

YOGANAND REDDY
Published on: 15 Jun 2026 2:20 PM IST
Medak
X

Medak: మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం!

మెదక్ జిల్లా: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో సెల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలిపిన రైతు.

తన భూమిని ఇతరులు కబ్జా చేసి దున్నుతున్నారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ శ్రీనివాస్ అనే రైతు ఆత్మహత్య ప్రయత్నం.

కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు గ్రామస్తులు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story