Medak: మెదక్ బీజేపీ ఆఫీస్‌లో రఘునందన్ రావు ప్రెస్‌మీట్
Medak: దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Medak: మెదక్ బీజేపీ ఆఫీస్‌లో రఘునందన్ రావు ప్రెస్‌మీట్
Medak: భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల విశ్వాసాన్ని దేశ అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నది అమలు చేసింది నరేంద్ర మోడీ అని దేశంలో అత్యధికంగా ఎక్కువసార్ల ప్రధానమంత్రిగా 4399 రోజులు పూర్తి చేసిన ఘనత నరేంద్ర మోడీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు మెదక్ జిల్లా కేంద్రంలోని నూతన బిజెపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కమిటీ నాయకులు చీకోటి ప్రవీణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్. నాయకులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ. దేశంలో రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించాడని ఆయన తెలిపారు ఎన్నికలు జరిగిన తర్వాత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా చేసిన ఘనత నరేంద్ర మోడీకే దక్కిందని అయినా అన్నారు.
దేశంలో స్వతంత్రం వచ్చిన అనంతరం నెహ్రూను బ్రిటిష్ వారు కాంగ్రెస్ వాలే ప్రధానమంత్రిగా చేసిండ్రని అప్పుడు ఎన్నికలు జరగలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పోటీ పడితే.సర్ధార్ పటేల్, నెహ్రూ పోటీపడితే
16 సర్ధార్, నెహ్రూ కు 1 రావడం జరిగిందని ఆయన నెరునె ప్రధానమంత్రిగా చేయడం జాతీయ దక్కిందని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చిన వెంటనే ఓట్ల చోరీ నోట్ల చోరీ జరిగిందని అది కాంగ్రెస్ వారే చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చరిత్ర తెల్వదాన్ని ఆయన అభిప్రాయపడ్డారు ఓటు చోరీ నోటి చోరీ చేయడం కాంగ్రెస్కు అభిందని ఆయన తెలిపారు.
బిజెపి ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించి వారికి సున్నుచిత స్థానం కల్పించింది బిజెపి పార్టీ అని ఆయన తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించి పంచ తీర్థ పేరిట అభివృద్ధి పరచడం జరిగిందని అయినా అన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అక్కడ ప్రజలను విశ్వాసాన్ని కొలగొన్నాడని ఆయన తెలిపారు అందుకే దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న ఘనత నరేంద్ర మోడీది అని ఆయన తెలిపారు.
దేశంలో అత్యధికంగా రాష్ట్రాలలో బిజెపి పార్టీ పరిపాలిస్తున్నారు అందుకే నరేంద్ర మోడీ కాంగ్రెస్ ముత్తుభారత్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. దేశంలో పేదల కోసం పేదల సంక్షేమం కోసం పాటుపడుతూనే బిజెపి పార్టీ అని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా సభ్యత్వం కలిగిన ఏకైక రాజకీయ పార్టీ బిజెపి పార్టీ అని 18 కోట్లకు సభ్యత్వం కలిగి ఉన్నదని అయిన తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాలో 32 జిల్లా కేంద్రాలు జాతీయ రహదారి కి అనుసంధానం చేసింది కేంద్ర ప్రభుత్వం అని అని ఆయన తెలిపారు.
ప్రపంచంలోనే మొబైల్ అన్ని రంగాలలో నెంబర్ టు గా తీసుకువచ్చింది నరేంద్ర మోడీ గాని ఆయన తెలిపారు. దేశంలో ప్రజల విశ్వాసాన్ని కోరుకున్నది కేవలం నరేంద్ర మోడీ అని తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పై కేసులు పెట్టిచిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఆమె నామినేషన్ వేయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులని అయినా తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో గుంపు మేస్త్రి చేస్తున్న అరాచకాలను ప్రజల ముందు ఉంచుతున్నామని ఆయన అన్నారు.
ఇప్పటివరకు రైతులకు ధాన్యం కేంద్రాల వద్ద నుండి దాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితికి వచ్చిందంటే గుంపు వేసి కింద ఉన్న మేస్త్రిలు పనిచేయడం లేదని ఎప్పుడూ కూర్చి కోసం ఆలోచన చేసేవారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మంది ఎంపీల బీజేపీ ఎంపీలను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో. బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ - రాగిరాములు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు. సురేష్ ఈర్ష రంజిత్ రెడ్డి. కవిత రెడ్డి.బెండ వాణి. సంగీత. బిజెపి కౌన్సిలర్ అఖిలభారత్ రాజమణి లక్ష్మణ్. ఎమ్మెల్యేన్ రెడ్డి దివ్య లింగ గౌడ్ శంకర్ గౌడ్. మల్లిక సత్యనారాయణ పాల్గొన్నారు.




