Medak: మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా.. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి

Medak: మెదక్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమక్షంలో జరిగిన ఎన్నిక.

NAGARAJ, MEDAK
Published on: 27 April 2026 1:15 PM IST
Medak
X

Medak: మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా.. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి

మెదక్: మెదక్ మున్సిపల్ కో అప్షన్ సభ్యుల ఎన్నిక సమావేశం చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్. ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు గైర్హాజరు అయ్యారు. మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ ఉండటంతో నలుగురు కాంగ్రెస్ కో అప్షన్ సభ్యుల ఏకగ్రీవం. ఎన్నికయ్యారు. మున్సిపల్ కోఆప్షన్ గా రాగి వనజ. గౌరీ చర్ల అనూష. కొరివి రాములు. ఎండి తహర్. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కోఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిలర్ లు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story