Medak: అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో రైలులోనే అన్నకు రాఖీ కట్టిన చెల్లెలు

Medak: మెదక్ జిల్లా అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో రాఖీ పండుగ రోజు ఉద్యోగంలో ఉన్న అన్నకు చెల్లెలు రైలులోనే రాఖీ కట్టిన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

YOGANAND REDDY
Published on: 28 Aug 2026 10:52 PM IST
Medak
X

Medak: అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో రైలులోనే అన్నకు రాఖీ కట్టిన చెల్లెలు

మెదక్: రాఖీ పండుగ సందర్భంగా అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో ఆసక్తికర సన్నివేశం. ఉద్యోగ రీత్యా అన్నకి లీవ్ దొరకకపోవడంతో రైల్వేస్టేషన్ లో రైలు ఆగడంతో రాఖీ కట్టిన చెల్లెలు.

స్థానికంగా ఓ సీడ్ కంపెనీలో పని చేస్తున్న శివ, రాఖీ రోజు లీవ్ దొరకకపోవడంతో ఇంటికి వెళ్లలేకపోయిన శివ, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కి కుటుంబ సభ్యులు ట్రైన్ లో వెళ్తుండటంతో స్టేషన్ లో వేచి చూసిన శివ.

అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగగానే ట్రైన్ లో నుంచే అన్నకి రాఖీ కట్టి చెల్లెలు, అనంతరం ట్రైన్ బయలుదేరడంతో హైదరాబాద్ కి వెళ్లిపోయిన శివ కుటుంబ సభ్యులు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story