Medak: నర్సాపూర్ బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగకు ప్రయాణికుల దేహశుద్ధి!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్లో ప్రయాణికుడి సెల్ ఫోన్ దొంగలించిన వ్యక్తికి దేహశుద్ధి. పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు.
Medak: నర్సాపూర్ బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగకు ప్రయాణికుల దేహశుద్ధి!
Medak: నర్సాపూర్ బస్టాండ్ లో దొంగకు దేహశుద్ధి. ప్రయాణికుడి జేబు నుండి సెల్ ఫోన్ దొంగలించిన వ్యక్తి. దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు,బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు యత్నం.




