Medak: అమరవీరుల స్థూపం వద్ద మంత్రి నివాళులు

Medak: అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులర్పించిన ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు.

NAGARAJ, MEDAK
Published on: 2 Jun 2026 10:44 AM IST
Medak
X

Medak: అమరవీరుల స్థూపం వద్ద మంత్రి నివాళులు

మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు మరియు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story