Jogipet: నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఘాతుకం ఆకతాయిల పనా దొంగల కుట్రా?
Jogipet: జోగిపేట హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆకతాయిల హల్చల్. అర్ధరాత్రి వేళ మహమ్మద్ యూసుఫ్ అనే వ్యక్తికి చెందిన కారు అద్దాలు ధ్వంసం.
Jogipet: నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఘాతుకం ఆకతాయిల పనా దొంగల కుట్రా?
జోగిపేట: ఆందోల్ మండలం జోగిపేట హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆకతాయిల హల్చల్. అర్ధరాత్రి ఇంటిముందు పార్కు చేసిన కారు అద్దాలు ధ్వంసం, నెల రోజుల క్రితం ఇదేవిధంగా కారు అద్దాల ధ్వంసం చేసిన వ్యక్తులు ఆకతాయిల లేక దొంగల. మహమ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి తరచుగా ఇంటిముందు పెట్టిన కారు అద్దాల ధ్వంసం చేస్తుండడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు మరియు కాలనీవాసులు. ఇది ఆకతాయిల పని లేక దొంగల పనా అంటూ అనుమానాలు. గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కాలనీలో తిరుగుతున్నట్టుగా కాలనీవాసుల ఆవేదన జోగిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
Next Story




