Medak: చెరువు భూమి కబ్జాపై మీడియా కథనం రంగంలోకి దిగిన ఎమ్మెల్యే

Medak: మెదక్ జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 700 చెరువు భూమి కబ్జా వివాదం.

NAGARAJ, MEDAK
Published on: 26 May 2026 3:14 PM IST
Medak
X

Medak: చెరువు భూమి కబ్జాపై మీడియా కథనం రంగంలోకి దిగిన ఎమ్మెల్యే

మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలోని 700 సర్వే నంబర్ లో చెరువు భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పార్క్ పేరుమీద కబ్జాకు గురి చేస్తున్నారని మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇట్టి వార్తను చూసిన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ మున్సిపల్ చైర్మన్. కానుగు రాధికా భూపతి రాజుతో మాట్లాడి మెదక్ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డికి వెంటనే అట్టి భూమిలో బోర్డులను ఏర్పాటు చేయాలని ఇది మున్సిపల్ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఇట్టి బోర్డు ఏర్పాటుకు మెదక్ జిల్లా కేంద్రంలోని మనీ ఆర్ట్స్ డిజిటల్ మెదక్ వారు 12. 600. రూపాయలు కేటాయించడం జరిగింది ఇది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రియాoబుల్ 74 లో కౌన్సిల్ ఆమోదం తెలిపింది.. ప్రజల పైసలను ఇష్టజారంగా ఖర్చు పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story