Medak: రక్తమోడుతున్నా బిడ్డకు పాలిచ్చిన తల్లి.. మెదక్‌లో కదిలించే ఘటన!

Medak: చిలిప్‌చెడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనా, రక్తమోడుతున్న స్థితిలోనూ బిడ్డ ఏడుపు విని ఆకలి తీర్చిన తల్లి మాతృప్రేమ ప్రతి ఒక్కరినీ కదిలించింది.

YOGANAND REDDY
Published on: 28 Aug 2026 10:59 PM IST
Medak
X

Medak: రక్తమోడుతున్నా బిడ్డకు పాలిచ్చిన తల్లి.. మెదక్‌లో కదిలించే ఘటన!

మెదక్: యాక్సిడెంట్ అయ్యి రక్తమోడుతున్న బిడ్డ ఆకలి తీర్చిన తల్లి, చిలిప్ చెడ్ వద్ద రోడ్డుపై కుక్కలు అడ్డు రావడంతో అదుపుతప్పి కింద పడ్డ బైక్, రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి వస్తుండగా ఘటన. రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు చిన్నారికి గాయాలు, చిన్నారి ఏడుస్తుండటంతో గాయాలను సైతం లెక్క చేయకుండా పాలు ఇచ్చిన తల్లి.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story