Narsapur: కోతుల గుంపు దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కోతుల దాడిలో గణేష్ అనే యువకుడు బిల్డింగ్‌పై నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 16 May 2026 12:29 PM IST
Narsapur
X

Narsapur: కోతుల గుంపు దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు

నర్సాపూర్: నర్సాపూర్ కు చెందిన గణేష్ అనే యువకుడు బిల్లింగ్ పై కూర్చున్న సమయంలో ఒకసారిగా కోతుల గుంపు దాడి చేసే ప్రయత్నం చేయగా తప్పించుకునే ప్రయత్నంలో బిల్డింగ్ పై నుండి కింద పడ్డాడు ఈ ఘటనలో గణేష్ కు తీవ్ర గాయాలయ్యాయి నర్సాపూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు తెలిపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు కాగా నర్సాపూర్ మున్సిపాలిటీలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో కోతులను కట్టడి చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story