Sangareddy: దసరా వేదికపై రాజకీయాలు మాట్లాడను: జగ్గారెడ్డి
Sangareddy: సంగారెడ్డి దసరా వేదికను ఎన్నడూ రాజకీయాలకు ఉపయోగించలేదని, ఇంట్లో బీపీ, షుగర్ ఉన్న తల్లిదండ్రులను పిల్లలు కాపాడుకోవాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
Sangareddy: దసరా వేదికపై రాజకీయాలు మాట్లాడను: జగ్గారెడ్డి
Sangareddy: దసరా వేదికను ఎన్నడూ రాజకీయాలకు ఉపయోగించలేదు- రాజకీయాలు మాట్లాడలేదు.. ఓట్లు అడగలేదు- కానీ నా మనసులో ఉన్న మాటలను ప్రజలతో పంచుకుంటాను- నన్ను కౌన్సిలర్ స్థాయి నుండి ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది సంగారెడ్డి ప్రజల- ఇంట్లో బిపి, షుగర్ తో బాధపడుతున్న తల్లిదండ్రులను కాపాడుకోండి- సంగారెడ్డి దసరా వేడుకల్లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.




