Patancheru: రుద్రారంలో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్ పరిశ్రమలో రేగిన మంటలు

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని KPEL ట్రాన్స్‌ఫార్మర్స్ పరిశ్రమలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.

YOGANAND REDDY
Published on: 19 May 2026 12:43 PM IST
Patancheru
X

Patancheru: రుద్రారంలో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్ పరిశ్రమలో రేగిన మంటలు

పటాన్ చెరు: రుద్రారం గ్రామ శివారులోని KPEL ట్రాన్స్ ఫార్మర్స్ పరిశ్రమలో స్వల్ప అగ్నిప్రమాదం. పరిశ్రమలోని వ్యర్ధాలను తగలబెడుతుండగా ఒక్కసారిగా భారీగా వ్యాపించిన మంటలు. భయంతో పరుగులు తీసిన కార్మికులు ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story