Kohir: గాలిదుమారానికి 3 ఎకరాల్లో అరటి తోట ధ్వంసం
Kohir: కోహిర్ మండలం పిచరాగడి గ్రామంలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి రైతు రాంరెడ్డికి చెందిన 3 ఎకరాల అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది.
Kohir: గాలిదుమారానికి 3 ఎకరాల్లో అరటి తోట ధ్వంసం
కోహిర్: పిచరాగడి గ్రామంలో గాలిదుమారం బీభత్సం ఒక్కసారిగా ఈదురు గాలులు భారీగా రావడంతో నెలకొరిగిన రైతు రాంరెడ్డికి చెందిన అరటి తోట మరో నెల రోజుల్లో తోట చేతికి వచ్చే సమయంలో ఈదురుగాలులకు 3 ఎకరాల్లో సాగు చేసిన అరటి తోట నేలమట్టం 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న రైతు.
Next Story




