Sangareddy: సంగారెడ్డి జిల్లాలో లారీని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు!

Sangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని భీరాంగూడ కమాన్ వద్ద లారీని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ముప్పు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 8:31 AM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో లారీని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు!

Sangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భీరాంగూడ కమాన్ వద్ద లారీ ని ఢీ కొట్టిన బస్సు బోల్తా. బస్సు డ్రైవర్ సల్మాన్ ( 30) తలకు తీవ్రగాయాలు, ఆపత్రికి తరలింపు. ముందు వెళ్తున్న లారి సడన్ గ బ్రేక్ వేయగా ను అతివేగంగా వెనుక నుండి వచ్చిన బస్సు ఢీకొట్టి బోల్తా. బస్సు డ్రైవర్ తప్పిదమే, ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.

బస్సు లో ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. క్రేన్ సహాయంతో బోల్తా కొట్టిన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసిన రామచంద్రాపురం పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్