Sangareddy: ఏఐసీసీ ఇంచార్జి బి.ఎం. సందీప్‌ను కలిసిన జగ్గారెడ్డి!

Sangareddy: ఏఐసీసీ ఇంచార్జి బి.ఎం. సందీప్‌ను కలిసిన అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్రపై తీవ్ర విమర్శలు చేశారు.

Srinivas K, Sangareddy
Published on: 28 Nov 2026 7:51 AM IST
Sangareddy
X

Sangareddy: ఏఐసీసీ ఇంచార్జి బి.ఎం. సందీప్‌ను కలిసిన జగ్గారెడ్డి!

సంగారెడ్డి: రేవంత్ సీఎం కాగానే గంజాయి... డ్రగ్స్ ను అణగదొక్కా డు, మూడేళ్ల తర్వాత కిషన్ రెడ్డి కి జ్ఞాపకం వచ్చిందా పాదయాత్ర చేయాలని.. ఇది ఎన్నికల స్టంట్, చాలా సార్లు చెప్పినా.. ప్రధాని పోస్ట్ రాహుల్ గాంధీ ఇంట్లోనే పుట్టింది అని బీజేపీ నేతలకు పదవులు కొత్త రాహుల్ గాంధీకి పదవులు కొత్త కాదు, రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి డీ లిమిటేషన్ కాకపోతే 14, ఐతే 20 ఎంపీ సీట్లు గెలవడమే సీఎం రేవంత్.. పిసిసి చీఫ్ మహేష్.. పార్టీ నేతల డిజన్ మహేశ్వర్ రెడ్డి నువ్వు బీజేఎల్పీ నేతగా గుర్తింపు తెచ్చుకో... తర్వాత CM రేవంత్ గురించి మాట్లాడు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇంచార్జీ సందీప్ తో రాజకీయ చర్చ చేయలేదు, . తెలంగాణ లో కాంగ్రెస్ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులను సీఎం రేవంత్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పట్టించుకోవాలి, పట్టించుకొని నాయకులను గుర్తించాలి అని చెప్పిన, ప్రజలకు...కార్యకర్తలకు చేయాల్సిన పనుల్లో బ్యాలెన్స్ ఉంటే చెక్ చేసి చేయించండి అని చెప్పిన, నాకంటూ ఎలాంటి ఫిర్యాదులు లేవు, కిషన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు పాదయాత్ర, సీఎంగా రేవంత్ అయినప్పటి నుండి డ్రగ్స్..గంజాయి పై యాక్షన్ ఎప్పుడో మొదలు పెట్టారు.

విద్యా సంస్థల్లో కూడా గంజాయి బయట పడింది. . డ్రగ్స్ తీసుకున్న వాడు ఎంత పెద్దవాడైన..చర్యలు తీసుకున్నాడు సీఎం రేవంత్, . గంజాయి..డ్రగ్స్ సప్లై మీద పోలీసుల తో పని చేయిస్తున్నారు. కిషన్ రెడ్డి.. ఇప్పుడు కండ్లు తెరిచాడు, రేవంత్ రెడ్డి గంజాయి..డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపిన తర్వాత పాదయాత్ర కిషన్ రెడ్డి ది విచిత్ర మైన పాదయాత్ర, కిషన్ రెడ్డి యాత్ర ఎన్నికల యాత్ర మాత్రమే షో పుటప్ కిషన్ రెడ్డి యాత్ర, ప్రధాని పోస్ట్ రాహుల్ గాంధీ ఇంట్లో పుట్టింది.

రాహుల్ ప్రధాని కాలేరు అని కామెంట్స్ చేయడం హాస్యాస్పదం, పదవులు బిజెపి కి కొత్త... రాహుల్ గాంధీ కుటుంబానికి కాదు, మొదటి నుండి సీఎం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. ఫిల్మ్ స్టార్స్ తో అవైరెన్స్ సీఎం చేయించారు. ఎంతటి వారయిన డ్రగ్స్ వ్యాపారం లో ఉంటే చర్యలు ఉండాలి అని సీఎం చెప్పారు. నార్కోటిక్, ఈగల్ టీం తో సీఎం డ్రగ్స్ కట్టడి చేశారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy