Sangareddy: రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు!
Sangareddy: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారుల దాడి.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన డీఐఈఓ గోవిందరాం.
Sangareddy: రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు!
Sangareddy: కలెక్టర్ కార్యాలయం లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయం లో ఏసీబీ అధికారుల తనిఖీ. లంచం తీసుకుంటు పట్టుబడ్డ విద్యాశాఖ అధికారి గోవింద రాం .
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీ ఇన్స్పెక్షన్ చేసి పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి రూ.50, 000/- డిమాండ్. గత వారం లోనే రూ.30, 000/- ఇవ్వగ... మిగతా రూ. 20, 000/- కోసం ఫోన్ చేసి అడగడం తో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు.
కార్యాలయంలో 20, 000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, టీం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.
Next Story




