Sangareddy: తాగునీటి సమస్య రాకుండా చూడాలి: సీపీఎం డిమాండ్!

Sangareddy: సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2026 7:00 PM IST
Sangareddy
X

Sangareddy: తాగునీటి సమస్య రాకుండా చూడాలి: సీపీఎం డిమాండ్!

సంగారెడ్డి: మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ ఎలీనో పరిస్థితిలో జిల్లాలో ప్రజలకు మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికె అనేక పట్టణాల్లో,గ్రామాలలో నీళ్ల సమస్య తో ఇబ్బంది పడుతన్నారు. మంచినీటి సమస్యలు రాకుండా కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ను కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్