Sangareddy: సంగారెడ్డిలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్న జగ్గారెడ్డి!
Sangareddy: సంగారెడ్డి రామ్‌నగర్‌లోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు.
Sangareddy: సంగారెడ్డిలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్న జగ్గారెడ్డి!
Sangareddy: సంగారెడ్డి పట్టణం, రామ్ నగర్ లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించిన జగ్గారెడ్డి.
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు,తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గారెడ్డి, సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్‌లో జగ్గారెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. సతీమణి నిర్మల జగ్గారెడ్డి, కుమార్తె జయా చైతన్య రెడ్డితో కలిసి ఇంట్లో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగ్గారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.




