Sangareddy: East Godavari: RTC bus, lorry collide near Gowripatnam
Sangareddy: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. టెన్త్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Sangareddy: East Godavari: RTC bus, lorry collide near Gowripatnam
సంగారెడ్డి: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ కౌంటర్
గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తిస్తాడట
సీఎం రేవంత్ మాటలు అలానే ఉన్నాయి
నీట్ పేపర్ లీకేజీ ఘటనపై మా కేంద్ర మంత్రి రాజీనామా చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో టెన్త్ పేపర్ లీక్ అయింది కాబట్టి సీఎం రేవంత్ కూడా రాజీనామా చేస్తారని ఆశించా
దేశంలో మీరు అధికారంలో వచ్చినప్పుడు మంత్రి పదవి ఇవ్వడం కాదు..తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 ఏళ్ల లోపు ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వండి
Next Story




