Munipally: కంకోల్ టోల్ ప్లాజా వద్ద కారులో మంటలు
Munipally: గానుగపూర్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన, ప్రయాణికులు అప్రమత్తమవడంతో తప్పిన పెద్ద ముప్పు.
Munipally: కంకోల్ టోల్ ప్లాజా వద్ద కారులో మంటలు
మునిపల్లి: కంకోల్ టోల్ ప్లాజా వద్ద NH-65 పై కారులో మంటలు. గానుగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పడంతో తప్పిన ప్రమాదం.
Next Story




