Narayankhed: నారాయణఖేడ్‌లో జనగణన అవగాహన ర్యాలీ

Narayankhed: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో భారత్ జనగణన-2027పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ALEEM, NARAYANAKHAD
Published on: 10 May 2026 11:59 AM IST
Narayankhed
X

Narayankhed: నారాయణఖేడ్‌లో జనగణన అవగాహన ర్యాలీ

నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో భారత్ జనగణన–2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహణ ఎమ్మార్వో గ్రౌండ్ నుండి రాజీవ్ చౌక్ వరకు మారథాన్ నిర్వహించిన అధికారులు రాజీవ్ చౌక్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్ ఏప్రిల్ 26, 2026 నుండి మే 10, 2026 వరకు “సెల్ఫ్ ఎన్యుమరేషన్ మారథాన్” నిర్వహణ ప్రజలు స్వయంగా తమ జనగణన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించిన అధికారులు.

ALEEM, NARAYANAKHAD

ALEEM, NARAYANAKHAD

Next Story