Sangareddy: కొల్లూరులో 5.5 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం!

Sangareddy: కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో బెంగళూరు నుంచి డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి, 5.5 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Nov 2026 12:48 PM IST
Sangareddy
X

Sangareddy: కొల్లూరులో 5.5 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 సర్వీస్ రోడ్డులో MDMA డ్రగ్స్ పట్టివేత.

బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చి డ్రగ్స్ విక్రయం. నమ్మదగిన సమాచారం మేరకు నార్సింగి ఎస్ ఓ టీ, కొల్లూరు పోలీసులు సంయుక్త దాడిలో పట్టుబడిన నింధితుడు.

నెల్లూరుకు చెందిన జి. వెంకట సాయి చరణ్ బెంగుళూరు నుంచి తెచ్చి MDMA డ్రగ్స్ విక్రయం. నిందితుని నుంచి 5.5 గ్రాముల MDMA డ్రగ్స్, బెలెనో కారు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కొల్లూరు పోలీసులకు అప్పగింత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొల్లూరు పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్