Sangareddy: కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డులు' రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

Sangareddy: తెలంగాణలో క్యూఆర్‌ కోడ్‌, భద్రతా ఫీచర్లతో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు సిద్ధం. సంగారెడ్డిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Aug 2026 11:17 AM IST
Sangareddy
X

Sangareddy: కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డులు' రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం!  

Sangareddy: ఇక ‘స్మార్ట్‌’గా రేషన్‌ కార్డు.

ప్రత్యేక భద్రతా ఫీచర్లు .. క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ ధ్రువీకరణ.

రేపు సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా అందజేత.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story