Sangareddy: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. సీఎం ప్రారంభం!
Sangareddy: ఆగస్టు 15న తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. సంగారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం. 3.43 కోట్ల మందికి ప్రయోజనం.
Sangareddy: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. సీఎం ప్రారంభం!
Sangareddy: ఆగస్టు15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.
సంగారెడ్డి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకేసారి పంపిణీ కార్యక్రమాలు.
1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు.. 3.43 కోట్ల మంది లబ్ధిదారులు.
ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం.
2025 జనవరి 26 నుంచి 16.32 లక్షల కొత్త ఆహార భద్రత కార్డులు.
కొత్త కార్డుల ద్వారా 61.08 లక్షల మందికి ఆహార భద్రత.
రేషన్ బియ్యం కోసం ఏటా రూ.14 వేల కోట్ల ప్రభుత్వ వ్యయం.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్లు.
స్మార్ట్ కార్డులతో పీడీఎస్‌లో పారదర్శకత, సామర్థ్యం పెంపు.
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్డుల పంపిణీకి చర్యలు.
సంగారెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు.
Next Story




