Narsapur: నిరుద్యోగులకు అవకాశం.. ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగాలు
Narsapur: TGSRTC కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
Narsapur: నిరుద్యోగులకు అవకాశం.. ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగాలు
Narsapur: TGSRTC సంస్థలో ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలవకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టబడుతున్నాయి . ఈ సందర్భంలో టి జి ఎస్ ఆర్ టి సి సేవలను కొనసాగించేందుకు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను తాత్కాలికంగా కండక్టర్లుగా నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి
1) పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినవారు. ఎవరైనా
2) ఆధార్ కార్డు మరియు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
అభ్యర్థులు తమ బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్తో ఉదయం నాలుగు గంటలకు డిపో కార్యాలయం వద్ద సంప్రదించగలరు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా సేవలందించడం TGSRTC యొక్క ముఖ్య లక్ష్యం.
Next Story




