Toopran: మహంకాళి ఆలయంలో అమ్మవారికి మాజీ ఎంపీపీ హరికృష్ణ పూజలు
Toopran: తూప్రాన్ మహంకాళి ఆలయంలో నవదుర్గా నవరాత్రి ఉత్సవాల్లో శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరారు.
Toopran: మహంకాళి ఆలయంలో అమ్మవారికి మాజీ ఎంపీపీ హరికృష్ణ పూజలు
తూప్రాన్: తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని మహంకాళి దేవాలయ ఆవరణలో గత 28 సంవత్సరాలుగా నవ దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
శనివారం శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వారికి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో విడు జిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చెలిమిల రఘుపతి, రమేష్, రాము నిర్వాహకులు కోటి తాటి విట్టల్ మహేష్ గౌడ్ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




