Toopran: తూప్రాన్ 11వ వార్డు పాడల్ పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
Toopran: తూప్రాన్ 11వ వార్డు పాడల్ పల్లిలో కౌన్సిలర్ లక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు. చెరువులో బతుకమ్మల నిమ్మజనం.
Toopran: తూప్రాన్ 11వ వార్డు పాడల్ పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ 11వ వార్డు పాడల్ పల్లి లో కౌన్సిలర్ లక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో వార్డు అంతా సందడిగా మారింది. గ్రామ చెరువు లో బతకమ్మ లను నిమ్మజనం చేశారు మహిళలు ఒక్కరికి ఒక్కరు పసుపుబొట్టు ఇచ్చుకున్నారు
ఈ కార్యక్రమంలో వర్గంటి యాదగౌడ్, స్వామి గౌడ్, గండి మల్లేష్ యాదవ్, లంబ వెంకటేష్ యాదవ్, వర్గంటి గౌతమ్ గౌడ్, లంబ సాయిబాబ యాదవ్, బిక్షపతి తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.




