Medak: ట్రాక్టర్ కోసం ప్రాణం తీశారు.. మెదక్ జిల్లాలో డ్రైవర్ దారుణ హత్య!

Medak: మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణం. ట్రాక్టర్ డ్రైవర్ అన్వర్ హత్య. బాల్కొండ నుంచి ట్రాక్టర్ తీసుకొస్తుండగా దాడి చేసిన దుండగులు.

G Ashok Reddy, Narsapur
Published on: 13 May 2026 11:04 AM IST
Medak
X

Medak: ట్రాక్టర్ కోసం ప్రాణం తీశారు.. మెదక్ జిల్లాలో డ్రైవర్ దారుణ హత్య!

మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామ శివారులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన అన్వర్ (50) ట్రాక్టర్ డ్రైవర్. ఆర్మూర్ జిల్లా బాల్కొండ నుండి ట్రాక్టర్ తీసుకొస్తూ శభాష్ పల్లి గ్రామ శివారులో పోతారం రోడ్డులో దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కనే పడేసిన దుండగులు. అన్వర్ ను హత్య చేసి ట్రాక్టర్ ని ఎత్తుకెళ్లిన దుండగులు. ఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ సిఐ వెంకటరాజు గౌడ్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. త్వరలోనే హత్య చేసిన వారిని పట్టుకుంటామని సీఐ వెంకటరాజు గౌడ్ తెలిపారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story