Sangareddy: వాగులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడేసిన గ్రామస్తులు

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యారవరం గ్రామంలో ఉత్కంఠ రేపిన ఘటన.

YOGANAND REDDY
Published on: 27 May 2026 2:31 PM IST
Sangareddy
X

Sangareddy: వాగులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడేసిన గ్రామస్తులు

సంగారెడ్డి: ఝరాసంగం మండల పరిధిలోని ప్యారవరం గ్రామంలోని ఓ వ్యక్తి కాలకృత్యాల కోసం వాగుకు వెళ్ళగా ఒక్కసారిగా వాగు రావడంతో వాగులో మధ్యలో చిక్కుకుపోయి ఉండడం గమనించిన గ్రామస్తులు వ్యక్తిని తాడు నిచ్చెన సహాయంతో ఆ వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story