Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత!
Zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా మారింది.
Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత!
జహీరాబాద్: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత. 4 రోజులుగా నిలిచిపోయిన ఆపరేషన్లు, డెలివరీలు. జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న అనస్థీషియా, గైనిక్ డాక్టర్లు వేరే చోటికి బదిలీ.
బదిలీపై జహీరాబాద్ వచ్చిన వైద్యులు లీవ్ పెట్టడంతో 4 రోజులుగా నిలిచిన ఆపరేషన్లు. డెలివరీ, ఆపరేషన్ల కోసం కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని సంగారెడ్డి GGH వెళ్లాలని సూచిస్తున్న సిబ్బంది. డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు.
Next Story




